లోక్‌సభలో నేటి కార్యక్రమాలు .

Loksabha Speaker Sumitra
Loksabha Speaker Sumitra

లోక్‌సభలో నేటి కార్యక్రమాలు .

– ప్రశ్నోత్తరాలు
– ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి సవరించిన జాబితాలో ఉన్న అంశాలను చేపట్టడంపై పరిశీలన
– చట్టపర తీర్మానం : ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంక్‌రప్ట్సీ కోడ్‌ (అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌ – 2018 ఆర్డినెన్స్‌ను సభ తిరస్కరిస్తున్నట్లు ప్రకటన
– శాసన వ్యవహారాలు : మంత్రులు బిల్లులు ప్రవేశపెడతారు.
– మధ్యాహ్నం సభలో ప్రైవేటు మెంబర్ల బిల్లులు చేపడతారు.