తెలుగులో ప్రమాణం చేసిన సికింద్రాబాద్‌ ఎంపి

kishan reddy
kishan reddy, secunderabad mp

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభలో ఎంపిగా సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులోనే ఆయన ప్రమాణ పత్రం చదివారు. కేంద్ర కేబినెట్‌లో హొంశాఖ సహాయమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/