కర్నాటక: గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు

Bangalore: కర్నాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు మార్మోగుతున్నాయి. స్పీకర్ అధికారాలను గవర్నర్ లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు, గవర్నర్ ఎవరూ స్పీకర్ ను శాశించలేరని వారంటున్నారు. అలాగే కుమారస్వామి కూడా తనను శాశించే అధికారం గవర్నర్ కు ఉందా అని ప్రశ్నించారు.
Visit ou Facebook Page & Twitter Page