మోడి ప్రమాణానికి కమల్‌కు ఆహ్వానం

Kamal Haasan
Kamal Haasan

న్యూఢిల్లీ: ఈనెెల 30వ తేదీన నరేంద్రమోడి మరోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. 30వ తేదీన రాత్రి 7 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో మోడి ప్రమాణం చేయ‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ మోడితో ప్ర‌మాణం చేయిస్తారు. అయితే ఈ వేడుకకు హాజరుకావాలంటూ ముక్కల్‌ నీధి మయిం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు ఆహ్వానం అందింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/