కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం ఇంటిపై ఐటీ దాడులు

Bangalore: కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర ఇంటిపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 30 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పరమేశ్వరకు సంబంధించిన మెడికల్‌ కాలేజీలో అవకతవకలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/