జమ్మూలో ఉగ్రదాడులకు అవకాశం!

terrorists
terrorists

హైదరాబాద్‌: పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్‌పిఎస్‌ జవాన్ల కాన్వాయ్‌ పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. శ్రీనగర్‌, పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. సైన్యం శిబిరాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్‌ బలగాలను హెచ్చరించింది.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/