పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభo

INDIAN PARLIAMENT
INDIAN PARLIAMENT

New Delhi: పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ ఓంబిర్లా సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. రాజ్యసభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు.