29న మాండ్యాకు వెళ్లనున్న సుమలత

sumalatha
sumalatha

కర్ణాటక: ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్‌ మాండ్యా లోక్‌సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతు….ఈ నెల 29న మాండ్యాకు వెళ్తా. ఎన్నికల్లో నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ క్రెడిట్‌ దక్కుతుంది. ప్రతీ ఒక్కరూ నా గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. మాండ్యా ఎన్నికలు చాలా కష్టతరమైనవి. నాకు చాలా మంది అవకాశం ఇచ్చేందుకు వెనక్కి తగ్గారని సుమలత గుర్తు చేసుకున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/