రైల్వే టికెట్‌ ధరలపై రాయితీలు

indian railway
indian railway


న్యూఢిల్లీ: భారతీయ రైల్వే టికెట్‌ ధరలపై 53 వేర్వేరు విభాగాలకు రాయితీలు ప్రకటించింది. ఆ రాయితీలు 10 శాతం నుంచి 100 శాతం వరకు ఉంగే అవకాశం ఉంది. సీనియర్‌ సిటిజెన్స్‌, విద్యార్ధులు, యువకులు, వైద్య శాఖకు చెందిన అధికారులకు, ఇతర నిపుణుల కోసం టికెట్‌ ఛార్జీల తగ్గింపు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా మరిన్ని వివరాల కోసం భారతీయ రైల్వేస్‌ అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.www.indianrailways.gov.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/