ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident

New Delhi: ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నీచర్ మార్కెట్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 8 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/