కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం..శిథిలాల కింద 40 మంది

Dongri building collapse
Dongri building collapse

ముంబయి: ముంబైలోని డోంగ్రీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 40 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు ఘటన జరిగినట్లు తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీం అక్కడికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/