ఉత్తరకాశీలో వరదలకు కొట్టుకుపోయిన 20ఇళ్లు

Floods
Floods

Uttarakand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో వరదలకు 20ఇళ్లు కొట్టుకుపోయాయి. వరదల్లో 18 మంది గల్లంతయ్యారు. వరదలకు ఇళ్లు కొట్టుకుపోవడంతో బాధితుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. కట్టుబట్టులతో బయటపడ్డారు. అంతేకాకుండా 18మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు.