బాణసంచా పేలుడు: ఇద్దరు మృతి

Fireworks blasting
Fireworks blasting

Chennai: తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలో బాణాసంచా వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులుతీశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/