ఇండోర్‌ పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Indore powerhouse
Indore powerhouse

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పవర్‌ ప్లాంట్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే మొదటగా ఇండోర్‌ పవర్‌ ప్లాంట్‌లో ఓ ట్రాన్స్‌ఫర్మర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే పవర్‌ ప్లాంట్‌ అంతటా కూడా మంటలు వ్యాప్తించాయి. పవర్ ప్లాంట్‌లో అగ్నికీలలు ఎగిసిపడడంతో ఇండోర్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఇంకా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాలేదు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/