శాస్త్రి భవన్‌లో అగ్నిప్రమాదం

shastri bhawan
shastri bhawan

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. డి బ్లాక్‌లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఐదే ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. గత రెండు నెలల కాలంలో ఇక్కడ అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/