తీర్పును అందరూ గౌరవించాలి

Nitish kumar
Nitish kumar

Bihar: అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుప్రీం తీర్పుపై ఆయన స్పందిస్తూ… ఈ అంశంపై ఇక మరే వివాదాలు లేవన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/