ఎన్నికల వేల 143.47 కోట్లు సీజ్‌

money
money

న్యూఢిల్లీ : 17 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలవుతున్న విషయం తెలిసిందే.ఏప్రిల్‌ 11 నుంచి మే19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగా 29 రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు ,పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.143.47 కోట్లను సీజ్‌ చేశారు.రూ.89.64 కోట్ల విలువ చేసే మద్యం,రూ.131.75కోట్లవిలువ చేసే డ్రగ్స్‌ రూ.162.93కోట్ట విలువైన ఖరీదైన వస్తువులు ,రూ12.202 కోట్ల విలువ చేసే గిఫ్ట్‌లను సీజ్‌ చేసుకున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/