సోనియాగాంధీ నివాసంలో ఎన్నికల కమిటి సమావేశం

Congress party
Congress party

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటి ఈరోజు సోనియా నివాసంలో సమావేశం అయ్యింది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కమిటి చర్చిస్తుంది. అయితే ఏపిలో 136 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు ఈరోజు అభ్యర్థుల ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చిస్తున్నారు. మిగిలిన 9 స్థానాలకు నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/