రోడ్లు వేయండి..ఓటు తీసుకోండి

Chhattisgarh Villagers
Chhattisgarh Villagers

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌ గఢ్‌లోని దోకడ గ్రామస్థులు రోడ్డు లేవని లోక్‌ సభ ఎన్నికలు బహిష్కరించారు. మా గ్రామంలో రోడ్డు వేయాలనే డిమాండ్‌ను నెరవేరిస్తేనే మేం ఓటేయడానికి వెళ్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. అంతేకాక మా గ్రామంలో రోడ్డు లేవు. మేం ఓటు వేయం, ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. రోడ్లు వేయండి, ఓటు తీసుకొండి అంటూ గ్రామంలోని చిన్నారులు, ఓటర్లు ప్లకార్డులను ప్రదర్శిస్తూ వారి నిరసన తెలియజేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/