సమ్మె నేడు రెండవ రోజుకు

Doctors Strike 2nd Day
Doctors Strike 2nd Day

Newdelhi:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసి) బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు చేపట్టిన సమ్మె నేడు రెండవ రోజుకు చేరుకుంది. ఢిల్లిలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌నేటినుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ఒక రోజు సమ్మె చేయనున్నది. లోక్‌సభలో ఆమోదం పొందిన ఎన్‌ఎంసి బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.