దిగ్విజయ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Congress Leader Digvijay Singh
Congress Leader Digvijay Singh

NewDelhi: బీజేపీపై కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఎస్‌ఐ నుంచి బీజేపీ డబ్బులు వసూళ్లు చేస్తోందని దిగ్విజయ్‌సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ముస్లిమేతరులే పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.