కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి భేటీ ప్రారంభం

congress-working-committee
congress-working-committee

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలు, భవిష్యత్‌ కార్యచరణపై నేతలు చర్చించనున్నారు. ఈసందర్భంగా నైతిక బాద్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ భేటికి భేటీకి యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ, ఆ పార్టీ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, మల్ల్లికార్జునఖర్గే, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరింద్‌ సింగ్‌, పి. చిదంబరం, సిద్దరామయ్య తదితర నాయకులు హాజరయ్యారు.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/