స్కూళ్లనుంచి బాలికల డ్రాప్‌ అవుట్స్‌

Congress MP Sashi Tharoor
Congress MP Sashi Tharoor

New Delhi: స్కూళ్లనుంచి బాలికల డ్రాప్‌ అవుట్స్‌ రేటు గణనీయంగా పెరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ అన్నారు. స్కూళ్లలో సరైన పారిశుద్ధ్యం లేకపోవడం డ్రాప్‌ అవుట్స్‌కు ప్రధాన కారణమని, ఇది ”జాతీయ సంక్షోభ”మని ఆయన అన్నారు. లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బాలికలకు బహిష్టు సమయంలో అవసరమయ్యే పాడ్స్‌ ఇవ్వడం ద్వారా డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించవచ్చునని ఆయన సూచించారు.

For more National News in Telugu please visit
https://www.vaartha.com/news/national/

Visit our Facebook Page & Twitter Page