బిజెపిపై చిదంబరం పరోక్ష విమర్శలు

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: మాజీ ఆర్థికమంత్రి పి. చిదరంబరం రాజ్యసభలో బడ్జెట్‌ పై చర్చ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, దేశంలో ప్రజాస్వామ్యం ప్రతిరోజు దెబ్బతింటున్నందుకు ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. వరల్డ్‌ కప్‌ సేమీఫైనల్లో టీమిండియా ఓడిపోయినందుకే కాదు, ఇతర పార్టీల కంటే తామే గొప్ప అని నిరూపించుకోవడానికి కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాలో జరుగుతున్న ప్రయత్నాల పట్ల కూడా బాధపడుతున్నాను అంటూ ఆయన పరోక్షంగా బిజెపి పై విమర్శలు గుప్పించారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/