ఢిలీ సీజీవో కాంప్లెక్స్‌లో భారీ అగ్నిమ్రాదం

 

CGO Complex in Pragati Vihar
CGO Complex in Pragati Vihar

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో గల ప్రగతి విహార్‌లోని సీజీవో కాంప్లెక్స్‌లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. కాంప్లెక్స్‌లోని బ్లాక్‌-14 భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది. వేంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నష్ట తీవ్రత, అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.