ఏపికి రూ.1734కోట్ల నిధులు విడుదల

prakash javadekar
prakash javadekar

న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపికి కేంద్ర ప్రభుత్వం రూ.1734 కోట్ల నిధులు విడుదల చేసింది. కేంద్ర అటవీశాఖ నుంచి ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధుల చెక్కును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఈ సమావేశంలో జావడేకర్‌ చెక్కును బాలినేనికి అందజేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/