నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

central cabinet meeting
central cabinet meeting

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈరోజు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. పలు రంగాల్లో మరిన్ని ఎఫ్‌డీఐలను అనుమతించడం సహా వివిధ అంశాలపై కేంద్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌, డిజిటల్‌ మీడియా రంగాల్లో విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే పలు నిర్ణయాలు మంత్రివర్గం తీసుకోనుంది. అలాగే జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీపై చర్చించే అవకాశం ఉంది. మోడీ విదేశీ పర్యటన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/