లోక్‌సభలో నేడు కేంద్ర బడ్జెట్‌

LOKSABHA
LOKSABHA

New Delhi: లోక్‌సభలో నేడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రారంభం కాగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019-20 ఆర్థిక వత్సరానికిగాను ఆదాయ, వ్యయాల అంచనాలపై నివేదిక సమర్పిస్తారు. అనంతరం ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2003 కింద రెండు నివేదికలు సమర్పిస్తారు. అనంతరం ‘ది ఫైనాన్స్‌ (నెంబర్‌ 2) బిల్‌ 2019 ప్రవేశపెడతారు.