మాజీ పోలీస్‌ కమిషనర్‌కు లుక్‌అవుట్‌ నోటీసులు

Rajeev Kumar
Rajeev Kumar

కోల్‌కతా: కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణం కేసులోఆయనపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేస్తూ.. సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. సంవత్సరం పాటు ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఇటీవల కోర్టు వెనక్కి తీసున్న కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడడం విశేషం. అయితే ఇటివల శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపైసీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/