17 మంది వెలికితీత

Building Collapses
Building Collapses

Mumbai: ఫోర్ట్‌ ఏరియా లోహార్‌ చావి ప్రాంతంలో ఒక మూడంతస్తుల భవనంలోని కొంత భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో భవనం శిథిలాలలో చిక్కుకున్న 17 మందిని ఇప్పటి వరకూ సురక్షితంగా వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.