నన్ను బిజెపి పార్టీ టార్గెట్‌ చేస్తుంది

Tej Bhadur Yadav
Tej Bhadur Yadav

వారణాసి: సమాజ్‌వాదీ పార్టీ వారణాసీ లోక్‌సభ అభ్యర్థి తేజ్‌బహదూర్‌ యాదవ్‌ బిజెపిపై ఆరోపణలు చేశారు. తాను నామినేషన్‌ వేయడానికి వెళ్లిన సమయంలో బిజెపి నేతలు రోడ్డు బ్లాక్‌ చేసి తనను నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. అయితే ఇదంతా కూడా తనను ఎన్నికల్లో పోటీ చేయకుండ అడ్డుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తుందన్నారు. కాగా తేజ్‌బహదూర్‌ యాదవ్‌ ఆరోపణలపై బిజెపి మాత్రం స్పదించలేదు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/

: