నేడు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీ

Jp Nadda
Jp Nadda

New Delhi: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం నేడు జరుగనున్నది. బిజెపి కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా అధ్యక్షత వహిస్తారు.