పనాజీ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయిన బిజెపి

bjp
bjp

హైదరాబాద్‌: గోవాలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. పనాజీ అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. గ‌త 25 ఏళ్ల నుంచి ఆ పార్టీ ఖాతాలో ఉన్న ఆ సీటు ఇప్పుడు మిస్సైంది. దివంగ‌త మాజీ సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్‌కు చెందిన ఆ సీటు నుంచి ఈసారి సిద్ధార్ధ్ కుంక‌లెంక‌ర్ పోటీ చేశారు. బిజెపి అభ్య‌ర్థి సిద్ధార్డ్ .. కాంగ్రెస్ నేత అంట‌నాసియో చేతిలో ఓడిపోయారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/