ఈ 16న బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం

narendra modi
narendra modi, PM

న్యూఢిల్లీ: ఈ నెల 17 నుంచి లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే 16న బిజెపి పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం కానుంది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల నేతలు సమావేశం కానున్నారు. బిజెపి లోక్‌సభపక్షనేతగా నరేంద్ర మోది, లోక్‌సభపక్ష ఉప నాయకుడిగా రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యసభాపక్ష నాయకుడిగా థావర్‌ చంద్‌ గెహ్లాట్‌, రాజ్యసభాపక్ష నాయకుడిగా పీయూష్‌ గోయల్‌ నియామకం అయ్యారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/