ప్రమాణస్వీకారం

Bandaru Dattatreya
Bandaru Dattatreya

Simla: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు సిమ్లాలోని రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. దత్తాత్రేయతో జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జయరాం ఠాకూర్ పాల్గొననున్నారు. హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్ గా దత్తాత్రేయ బాధ్యతలు చేపట్టనున్నారు.