తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయం తలుపులు

badrinath temple
badrinath temple

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లోని నాల్గో పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వేదపండితుల ప్రత్యేక పూజల మధ్య ప్రధాన ద్వారాలు తెరుచుకోగా.. బద్రీనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా హిందూవులు ఈ పుణ్యక్షేత్రని దర్శించుకుంటారు. బద్రీనాథ్‌ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.ఏటా ప్రతికూల పరిస్థితుల మధ్య శీతాకాలంలో బద్రీనాథ్‌ ఆలయాన్ని మూసివేస్తారు. ఆరు నెలల తర్వాత ఆలయ ప్రధాన ద్వారాలను తెరుస్తారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/