అయోధ్య తీర్పు..కోర్టు బెంచ్ పైకి వచ్చిన న్యాయమూర్తులు

కాసేపట్లో తీర్పు

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమిబాబ్రీ మసీదుపై తీర్పును వెల్లడించేందుకు సుప్రీంకోర్టు బెంచ్ పైకి ఐదుగురు న్యాయమూర్తులు వచ్చారు. కాసేపట్లో తీర్పు వెల్లడి కానుంది. ఇటీవల 40 రోజుల పాటు ఈ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణ జరిపిన విషయం తెలిసిందే. తీర్పుపై ఐదుగురు న్యాయమ్తూల ఏకాభిప్రాయం షియా, అఖాడా వాదనలకు తొసిపుచ్చిన ధార్మసనం మసిదు కింద పురాతన కట్టడం ఆనవాళ్ళునాయన్న ఏఎస్‌ఐ వాదన తొసిపుచ్చలేం సీజెఐ తెలిపింది.
తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/