బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

Asaram
Asaram

Jaipur: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బెయిల్‌ పిటిషన్‌పై నేడు రాజస్థాన్‌ హైకోర్టులో విచారణ జరుగనున్నది. అత్యాచారం కేసులో ఆశారాంను దోషిగా కోర్టు నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ వినీత్‌ మాథూర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనున్నది. ఆశారాం ప్రస్తుతం జోధ్‌పూర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.