ఏడుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌

arrested
arrested

చెన్నై: తమిళనాడుకు చెందని ఏడుగురు గంజాయి స్మగ్లర్లను రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వీరు విశాఖ జిల్లా పాడేరులో పండించిన గంజాయిని తమిళనాడు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. ఈ ముఠా నుండి ఇన్నోవా, మహేంద్రా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో 46 లక్షల రూపాయల విలువ చేసే 460కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా పరారీలో ఉన్నఇంకో ముగ్గురు స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/