4వ తేదీ వరకూ నిలిపివేత

Amarnath Yatra Cancelled upto Aug 4th
Amarnath Yatra Cancelled upto Aug 4th

Srinagar: జమ్ము కాశ్మీర్‌లో వాతావరణ రిస్థితులు అనుకూలంగా లేని కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను ఈ నెల 4వ తేదీ వరకూ నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. మరి కొద్ది రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.