ఆర్థిక సంక్షోభంపై సుప్రియ శ్రీనేట్‌ సంచలన వ్యాఖ్యలు


AICC Press Briefing By Supriya Shrinate at Congress HQ on Economic Crisis

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ పార్టీ నేత సుప్రియ శ్రీనేట్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది అని ఆమె చెప్పారు. ఈ మీడియా సమావేశం కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/