కాంగ్రెస్‌తో ఆప్‌ పొత్తు పెట్టుకోవడం లేదు

manish sisodia, sanjay singh
manish sisodia, sanjay singh


హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీతో ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఆప్‌ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్‌ తిరస్కరించింది. దీంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్‌ ఆద్మీ చెప్పింది. కాంగ్రెస్‌కు మూడు సీట్లు ఇవ్వడం అంటే, ఆ సీట్లను బిజెపికి సమర్పించినట్లు అవుతుందని డిప్యూటి సియం మనీష్‌ పిసోడియా తెలిపారు. ఢిల్లీలో 4-3 సీట్ల చొప్పున పోటీ చేద్దామని కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌ను ఆమ్‌ ఆద్మీ తిరస్కరించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/