నేడు కేజ్రీవాల్‌ నివాసంలో ఆప్‌ ఎమ్మెల్యేల భేటీ

Delhi CM Kejriwal
Delhi CM Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించిన విషయం విదితమే. ఈనేపథ్యంలో ఈరోజు ఆ పార్టీ నేత, ఢిల్లి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో
పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆప్‌ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/