మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident
Road Accident

ముంబయి: మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం సతార ప్రాంతం సమీపంలోని పూనెబెంగళూరు నేషనల్ రహదారిపై రెండు బస్సులు ఢీకోనడంతో ఈ ప్రమాదం జరగింది. ఈ ఘటనలో 6గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగాఉ మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పతికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/