6న సిబిఐ విచారణకు చిదంబరం

P. Chidambaram
P. Chidambaram

చెన్నై: ఐఎన్‌ఎక్స్‌ కేసులో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరంకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన చిదంబరం విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపింది.