రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని నలుగురు మృతి

rajadhani express
rajadhani express

లక్నో: యుపిలో ఈటవాలో సోమవారం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ క్రాసింగ్‌ కోసం అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆగింది. ఆ సమయంలో రైలు పట్టాలపై కొందరు ప్రయాణికులు దాటుతుండగా వేగంగా వచ్చిన రాజధాని వారిని ఢీకొట్టింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/