పాఠశాలలో అగ్నిప్రమాదంలో ముగ్గురి మృతి

Convent School a fire broke
Convent School a fire broke

హర్యానా: ఫరిదాబాద్‌లోని దబువా కాలనీలో ఉన్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చింది. కాగా ప పాఠశాల భవనంలోని కింది అంతస్థులో ఓ వస్త్ర దుకాణం కుడా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/