27న ప్రధాని మోదీ చైనా పర్యటన

Narendra mody
Narendra mody

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ నెల 27, 28తేదీల్లో ఆయన చైనాలో పర్యటిస్తారు. ఈ సంరద్భంగా చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అవుతారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.