2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం ఖాయం

ram madhav
ram madhav

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఈరోజు మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో ప్రతిపక్ష పార్టీలతో జాతీయ స్థాయిలో ‘మహాకూటమి’ ఏర్పాటుకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాంపై ఆయన నిప్పులు చెరిగారు. దేశాన్ని కాపాడటం పక్కన పెడితే ముందు తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలని ఆయన అన్నారు.2019 ఎన్నికలో టిడిపి ఓడిపోయడం ఖాయమని ఆయన చెప్పారు.