రూ.6కోట్ల విలువ చేసే బంగారం చోరీ

gold
gold

తిరువనంతపురం: కేరళలోని రూరల్‌ కొచ్చిలో గరువారం అర్ధరాత్రి బంగారం తరలిస్తున్న కారును ఆపి 22 కేజీల బంగారాన్ని గుర్తు తెలియని ఇద్దరు దుండగులు చోరీ చేశారు. అయితే ఈ 22 కేజీల బంగారాన్ని కేజీల బంగారాన్ని కరిగించేందుకు ఈదయార్ పారిశ్రామిక వాడలోని సీఆర్‌జీ మెటల్ ఫ్యాక్టరీకి కారులో తరలిస్తున్నారు. దీన్ని గ్రహించిన ఇద్దరు దుండగులు బైక్‌పై కారును వెంబడించి.. దారి మధ్యలో కారుపై దాడి చేశారు. అనంతరం కారులో ఉన్న బంగారాన్ని చోరీ చేసి పరారీ అయ్యారు. చోరీకి గురైన బంగారం విలువ రూ. 6 కోట్లు ఉంటుందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండhttps://www.vaartha.com/news/national/ి: